IND VS SA 3rd Test: Virat Kohli Missing Out his 71st Century in Cape Town Test But Breaks Rahul Dravid's Record
#INDVSSA3rdTest
#ViratKohli
#ViratKohliCentury
#RahulDravid
#Sachin
#BCCI
#CapeTownTest

ఎప్పటినుండో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ని ఊరించి ఉసూరుమనిపించాడు విరాట్. అయితే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.